Dinesh Karthik Role In Rohit Sharma's Career-Changing Knock| DK Bat | Oneindia Telugu

2021-06-01 812

Rohit Sharma scored his first international half-century using Dinesh Karthik's bat. The former Kolkata Knight Riders (KKR) skipper Dinesh Karthik played a lesser-known role in Rohit Sharma's career-changing knock
#RohitSharma
#RohitSharmafirstinternationalhalfcentury
#DineshKarthik
#DKBat
#IPL2021
#INDVSENG

రోహిత్ శర్మ.. టీమిండియా డాషింగ్ ఓపెనర్. వన్డేల్లో డబుల్ సెంచరీలను బాది అవతల పారేసిన బ్యాటింగ్ వీరుడు. నిలకడగా బ్యాటింగ్ చేయడమెలాగో రోహిత్‌ను చూసి తెలుసుకోవచ్చు..అతణ్ని చూసి నేర్చుకోవచ్చు. అతను క్రీజ్‌లో ఉన్నంత సేపూ బౌలర్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని బంతులను సంధిస్తుంటారు.